ఉత్తమ ICDS సూపర్‌వైజర్‌గా శ్రీవిద్య

ఉత్తమ ICDS సూపర్‌వైజర్‌గా శ్రీవిద్య

KDP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ అధికారులు, కార్యకర్తలకు పురస్కారాలు అందించారు. ఈ మేరకు బుధవారం కడప ICDS పీడీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కడప అర్బన్ ప్రాజెక్టు నుంచి ఉత్తమ సూపర్‌వైజర్ సిద్ధవటం మండలం భాకరాపేట సెక్టార్‌కు చెందిన R. శ్రీవిద్యకు పీడీ రమాదేవి, సీడీపీవో శోభారాణి ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.