విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఎస్ కోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లలిత కుమారి
➢ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నాం:  రాజాం ఎమ్మెల్యే మురళీమోహన్‌
➢ VZMలో మాతృ శిశు మ‌ర‌ణాల‌ ప‌ట్ల వైద్యారోగ్య‌శాఖ‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ రాం సుందర్
➢ చీపురుపల్లిలో బంగారం వ్యాపారులు నిబంధనలు పాటించాలి: డీఎస్పీ రాఘవులు