'లిటిల్ హార్ట్స్' టీజర్ వచ్చేసింది

'లిటిల్ హార్ట్స్' టీజర్ వచ్చేసింది

ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్ నిర్మిస్తున్న సినిమా 'లిటిల్ హార్ట్స్'. ఈ మూవీలో యువ నటీనటులు మౌళి, శివాని నాగరం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు. ఇక సాయి మార్తాండ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.