ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

NZB: కమర్‌పల్లీ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నారి విద్యార్థులు కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు రాధాకృష్ణుల జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు.