'నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి'

'నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి'

MNCL: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రజా నాట్యమండలి సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. రాబోయే బడ్జెట్‌లో కళాకారులకు కొంత శాతం కేటాయించి, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల మాదిరి రిజర్వేషన్ కల్పించాలన్నారు.