పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ 85 శాతం పూర్తి: మాజీ మంత్రి

RR: HYDలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ పై సమావేశం జరిగింది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొనగా, ప్రాజెక్ట్ 85% పూర్తి కాగా, ఐదు రిజర్వాయర్లు సిద్ధమయ్యాయని, మిగిలిన 15% పనులు జరుగుతున్నాయన్నారు.