బాలుడిని కుట్టిన తేలు..

అనంతపురం: గుత్తి పట్టణంలోని కటిక బజారులో నివాసముండే పెద్ద రహిమాన్ కుమారుడు రహిమాన్‌కు తేలు కాటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే స్కూల్‌కు వెళ్లడానికి బూట్లు వేసుకుంటున్న సమయంలో ఓ బూటు లోపల ఉన్న తేలు రహిమాను కుట్టింది. గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రహిమాన్‌కు చికిత్స చేస్తున్నామన్నారు.