తల్లి అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు

తల్లి అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు

ప్రకాశం జిల్లా పొదిలి మండలం మూగచింతల గ్రామానికి చెందిన నల్లబోతుల పుల్లయ్య, వీరయ్య దంపతులకు ఐదుగురు కుమారులు. వీరికి 20 ఏళ్లుగా ఆస్తి విషయంలో గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో తల్లి వీరమ్మ మృతి చెందింది. కుమారులంతా వచ్చినా.. కర్మకాండలకు అయ్యే ఖర్చును ఆస్తి తీసుకున్న కుమారులే భరించాలని మొదటి ముగ్గురు కుమారులు మెలిక పెట్టారు. చివరకు అంత్య క్రియలు నిలిచిపోయాయి.