VIDEO: అగ్గిపెట్టెపై అద్భుతం

VIDEO:  అగ్గిపెట్టెపై అద్భుతం

NDL: నంద్యాల చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ శ్రీరామనవమి పురస్కరించుకుని తన ప్రతిభను చాటారు. అగ్గిపెట్టెపై మైక్రో పెన్ను, బ్రష్ సాయంతో రామాయణ ప్రధాన ఘట్టాలను అద్భుతంగా చిత్రించారు. వాటర్ కలర్స్ ఉపయోగించి ఈ సూక్ష్మ చిత్రాన్ని వేయడానికి మూడు గంటల సమయం పట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీరాముడిపై భక్తితోనే ఈ వినూత్న ప్రయత్నం చేశానని కోటేశ్ వివరించారు.