ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ ఆగ్రహం

ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ ఆగ్రహం

GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ చౌరస్తా వద్ద ప్రధాన రహదారి మధ్యలో ఉన్న మిషన్ భగీరథ నల్ల కలెక్షన్ వాల్‌ను బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షుడు కంపాటి భగత్ రెడ్డి నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు మధ్యలో వాల్ ఉండటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.