RTCని దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నారు: మంత్రి

RTCని దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నారు: మంత్రి

HYD: గతంలో RTCని మూసివేయాలని చూసిన వారే, నేడు రాజకీయస్వార్థం కోసం కార్మికులను రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మిపథకం ద్వారా రోజుకు 40 లక్షల మంది మహిళలు క్షేమంగా ప్రయాణిస్తుంటే, సంస్థను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. కార్మికుల అంశంలో సానుకూలంగా ఉన్నామని, కార్మికుల శ్రమదోపిడీ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నారు.