నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు
SRCL: శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం.. నెల రోజుల (డిసెంబర్ 1వ తేది నుంచి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు,సభలు,సమావేశాలు నిర్వహించరదాని, నిబంధనలకు విరుద్ధంగా చేస్తే నేరం అన్నారు.