'ఎన్​సీసీతో నాయకత్వ లక్ష్యణాలు'

'ఎన్​సీసీతో నాయకత్వ లక్ష్యణాలు'

NZB: ఎన్​సీసీతో నాయకత్వ లక్షణాలు అలవడుతాయని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎన్​సీసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్​సీసీతో దేశభక్తి, సమాజసేవ దోహదపడుతుందన్నారు.