నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

ATP: రాయదుర్గం పురపాలక సంఘంలోని కౌన్సిల్ హాల్లో ఈ నెల 19న ఉదయం 10:30 గంటలకు కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, కోఆ ప్షన్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, విభాగాల వారీగా అధికారులు హాజరుకావాలని కోరారు.