'పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి'

'పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి'

ASR: ఈనెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి మంగళవారం అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 64 పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈనెల 21, 22, 23వ తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామంలో పల్స్ పోలియో గోడ పత్రికలు, పోస్టర్లు, బ్యానర్లు అతికించాలని సూచించారు.