బండలాగుడు పోటీలను ప్రారంభించిన టీడీపీ నేతలు

KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని దిరసవంచ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి వారి 21వ సప్తాహ మహోత్సవాలను గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి, నాయకులు సాంబశివారెడ్డి, మల్లికార్జున రెడ్డి, కాజీపేట మండల టీడీపీ అధ్యక్షులు లక్ష్మీరెడ్డిలు పాల్గొని పోటీలను ప్రారంభించారు.