'ఎటువంటి విజ్ఞాలు లేకుండా అన్ని పథకాలు అమలు చేస్తాం'

'ఎటువంటి విజ్ఞాలు లేకుండా అన్ని పథకాలు అమలు చేస్తాం'

MBNR: ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఎటువంటి విజ్ఞాలు లేకుండా 6 గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి భూత్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లిక్కీ నవీన్ గౌడ్ పాల్గొన్నారు.