VIDEO: చిన్న వెంకన్నను దర్శించుకున్న కలెక్టర్

VIDEO: చిన్న వెంకన్నను దర్శించుకున్న కలెక్టర్

ELR: ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామిని మంగళవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో జిల్లా కలెక్టర్‌కు అధికారులు స్వాగతం పలికారు. ఆలయ దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. ఆలయ నిర్వహణపై అధికారుల వద్ద నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.