రోడ్డు ప్రమాదాల నివారణకు 'స్టాప్- వాష్ అండ్ గో': SP

రోడ్డు ప్రమాదాల నివారణకు 'స్టాప్- వాష్ అండ్ గో': SP

KRNL: రోడ్డు ప్రమాదాల నివారణకు 'స్టాప్ వాష్ అండ్ గోʼ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు SPవిక్రాంత్ పాటిల్ తెలిపారు. భారీ వాహనాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్లలో నేషనల్ హైవేలు 40, 44పై లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించారు.