'కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి'

'కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి'

ADB: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని డీసీసీబీ ఛైర్మన్ బోజారెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడే గజేందర్ ప్రజలను కోరారు. నేరడిగొండ మండలం బుద్ధికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందుతుందని పేర్కొన్నారు.