విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో ముందుండాలి: శ్రీకాంత్

విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో ముందుండాలి: శ్రీకాంత్

HNK: జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో ABSF విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం SFI జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ABSF జిల్లా అధ్యక్షులు మంద నరేష్‌తో కలిసి మ్యాచ్‌ను ప్రారంభించారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో కూడా ముందుండాలని, కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.