VIDEO: మాజీ మంత్రి పీఏ అరెస్ట్..!

VIDEO: మాజీ మంత్రి పీఏ అరెస్ట్..!

అన్నమయ్య: మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ ముని తుకారం, అతని ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి ఇవాళ అరెస్ట్ అయ్యారు. మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఫైల్ దగ్ధం కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తిరుపతి సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇవాళ చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద సీఐడీ పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.