నేడు రామచంద్రాపురం మండలంలో పవర్ కట్
TPT: రామచంద్రపురం మండలంలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ గిరి అన్నారు. నడవలూరు, కేకేవీపురం పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. దీని కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరా పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలియజేశారు.