VIDEO: ప్రజాస్వామ్యమా? ఫ్యాక్షన్ రాజ్యమా? : ఎమ్మెల్యే
SDPT: ప్రజాస్వామ్యమా? ఫ్యాక్షన్ రాజ్యమా? గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం కార్యాలయంపై దాడి కాకుండా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. ఈ ఘటన వెనుక సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు