నూతన కౌన్సిలర్లను సన్మానించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి
KMR: ఇటీవల జరిగిన కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ముగ్గురు నూతన కౌన్సిలర్లను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత, 1వ వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, 21వ వార్డ్ తాటి లావణ్య ప్రసాద్‌ను TPCC ప్రధాన కార్యదర్శి ఘనంగా సన్మానించారు.