జాతరకు RTC బస్సు సర్వీసు ఏర్పాటు

జాతరకు RTC బస్సు సర్వీసు ఏర్పాటు

NZB: సిరికొండ మండలం తూంపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో వెలసిన ఎదురుగొండ వెంకటేశ్వర స్వామి(కొత్త తిరుపతి) జాతరలో భాగంగా నేడు, రేపు ప్రజల సౌకర్యార్థం RTC నిజామాబాద్ డిపో నుంచి గురువారం బస్సు సర్వీసును ఏర్పాటు చేసారని గ్రామస్తులు తెలిపారు. ఈ బస్సు కొండాపూర్, తూంపల్లి నుంచి రెండు రోజులు అందుబాటులో ఉంటుందని అన్నారు.