'జిల్లాకు నిధులు విడుదల చేయండి'
KRNL: జిల్లాలో సమగ్ర అభివృద్ధికి రూ. 20 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని ఏఐవైఎఫ్ నాయుకులు డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా AIYF అధ్యక్షలు శ్రీనివాసులు మాట్లాడుతూ.. వెదవతి గుoడ్రేవుల RDS కుడి కాలువ ప్రాజెక్టు పనులు ప్రారంభించి, పరిశ్రమలో యువతకు 75% ఉద్యోగాలు కల్పించే విధంగా GO తేవాలన్నారు.