RO వాటర్ ప్లాంటును ప్రారంభించిన ప్రత్యేక అదికారి

RO వాటర్ ప్లాంటును ప్రారంభించిన ప్రత్యేక అదికారి

VZM: ఎంపీ లాండ్స్‌ నిధులు రూ.10 లక్షల వ్యయంతో గంట్యాడలో నూతనంగా నిర్మించిన RO వాటర్‌ ప్లాంట్‌ను ఆదివారం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి రమణమూర్తి ప్రారంభించారు. ఈ మేరకు వాటర్‌ ప్లాంట్‌ స్విచ్‌ను ఆన్‌ చేసి లాంఛనాలతో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ ద్వారా ప్రజలకు మినరల్‌ వాటర్‌ను అందించడం జరుగుతుందన్నారు.