సత్యసాయి బాబా సేవలు వెలకట్టలేనివి: సీఎం
SS: పుట్టపర్తి సత్యసాయిబాబా సేవలు వెలకట్టలేనివని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తలుపుల మండలంలో ఆయన మాట్లాడుతూ.. సాయిబాబాతో తనకు అనుబంధం ఉందని తెలిపారు. ఈ నెలలోనే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. రాయలసీమలో నీటి కష్టాలను తీర్చేందుకు బాబా ఎనలేని కృషి చేశారని కొనియాడారు.