సికింద్రాబాద్‌లో ఆర్మీ ఆధునికత పై లెఫ్టినెంట్ నీరజ్ పర్యటన
HYD: విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా అల్జీరియాలోని వార్ హయ్యర్ కాలేజ్ టామెంట్‌ఫౌస్ట్‌కు చెందిన 28 మంది అధికారులు సికింద్రాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ నీరజ్, కమాండెంట్‌లతో భేటీ అయ్యారు. డికేడ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్‌మెషన్‌కు అనుగుణంగా చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, స్వదేశీ, సైనిక ఇంజన్లను పరిశీలించినట్లు తెలిపారు.