DGP చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏఎస్ఐ
BDK: జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న తిరుపతిరావును ఉత్తమ విచారణ అధికారి అవార్డ్ వరించింది. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ DGP జితేందర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు రాష్ట్రంలో ఐదుగురు మాత్రమే ఈ అవార్డుకు ఎంపిక కాగా వారిలో తిరుపతిరావు ఒకరు.