'రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'

'రైతులను  ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'

E.G: కోరుకొండ మండలం రాఘవపురం, శ్రీరంగపట్నంలో వరద ఉద్ధృతి పెరగడంతో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. మాజీఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్రయువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గురువారం వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.