ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12pm

★ పాడేరులో రేపు ఆరోగ్య పరీక్ష శిబిరం: ASR కలెక్టర్ దినేష్ కుమార్
★ డుంబ్రిగుడ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
★ రెండు నెలల నుంచి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం: చిన్నకోనెల గ్రామస్థులు
★ చిలకపేట పాలకుల హత్య కేసులో లొంగిపోయిన కానిస్టేబుల్ నాయుడు