'ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం'

'ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం'

BDK: ఇల్లందు పర్యేటన లో భాగంగా మండలం లో పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కోరం కనకయ్య శ్రీకారం చుట్టారు. మండలంలో గల మామిడి గుండాల గ్రామ పంచాయితి మెడికుంట మసివాగు గ్రామాల మధ్య గల బ్రిడ్జ్ కు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం అని తెలిపారు.