హిందూ సమ్మేళన నిర్వహణ కోసం కమిటీ ఏర్పాటు

హిందూ సమ్మేళన నిర్వహణ కోసం కమిటీ ఏర్పాటు

KNR: సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్‌లో హిందూ సమ్మేళనం నిర్వహించడానికి కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడుగా రమేశ్, కార్యదర్శిగా పవన్ కుమార్, కోశాధికారిగా సత్యనారాయణ, మహిళా ప్రముఖులుగా ఉదయ, తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ యజ్ఞవరాహస్వామి హిందూ సమ్మేళన సమితిగా నామకరణం చేశారు.