'రిటైర్డ్ కార్మికుల పిల్లలకు ఉద్యోగం కల్పించాలి'
NDL: డోన్‌లో పదవీ విరమణ పొందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని సీఐటీయూ కార్యదర్శి శివరాం, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుల్లాయప్ప డిమాండ్ చేశారు. బుధవారం కమిషనర్ ఎస్. ప్రసాద్ గౌడ్‌కు వినతిపత్రం అందజేసి ఐదుగురు రిటైర్డ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.