నాటు సారాపై సంయుక్త దాడులు

నాటు సారాపై సంయుక్త దాడులు

PPM: ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దు సందు బడి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు, ఒడిస్సా పోలీసులతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించారు 26,000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 420 లీటర్ల నాటు సారా, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి ఒడిస్సా అధికారులకు అప్పగించారు. నాటుసారా తయారీపై నిరంతర నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.