కరీంనగర్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి

కరీంనగర్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి

కరీంనగర్: మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఉండేందుకు పోలీసులు మున్సిపల్ సహకార సమన్వయంతో ఒకటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ మరొకటి పాత మున్సిపల్ బిల్డింగ్ ఈ రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ కరిముల్లా ఖాన్ తెలిపారు. మార్కెట్ కు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ కోసమే ఏర్పాటు చేశామన్నారు.