తొర్రూరు డీఎంను కలిసిన రీజియన్ బీసీ నేత వేణు

తొర్రూరు డీఎంను కలిసిన రీజియన్ బీసీ నేత వేణు

MHBD: తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతిని శుక్రవారం ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రీజియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోలనకొండ వేణు మర్యాదపూర్వంగా కలిశారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీఎంతో చర్చించారు. సానుకూలంగా స్పందించిన డీఎం సమస్యల సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు.