VIDEO: మాజీ సీఎం వై. ఎస్ జగన్ బర్త్ డే.. KPHBలో భారీ ర్యాలీ

VIDEO: మాజీ సీఎం వై. ఎస్ జగన్  బర్త్ డే.. KPHBలో భారీ ర్యాలీ

HYD: KPHB కాలనీలో YCP అధినేత, మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్శంగా అర్ధరాత్రి ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. భారీ ర్యాలీగా KPHB కాలనీ నుంచి మదాపూర్ 100 ఫీట్ రోడ్డులో ఉన్న YSR విగ్రహం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీగా బయలుదేరారు. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు.