ఈనెల 9న మెగా జాబ్ మేళా

ఈనెల 9న మెగా జాబ్ మేళా

NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 9న సోమవారం మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హీరో మోటర్ కార్ప్, డైకిన్ సంస్థలు ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొంటాయి అన్నారు. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.