భూమి బాండ్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి

భూమి బాండ్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి

NGKL: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో అప్పిరెడ్డిపల్లి, పెదిరిపాడు, పర్సాపూర్, దామ్లానాయక్ తండా గ్రామపంచాయతీలో ఒక్కొకరు నామినేషన్ వేయడంతో ఆ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అప్పిరెడ్డిపల్లిలో పాఠశాలకు 20 గుంటల భూమిని దానమిస్తున్నట్లు సర్పంచ్ అభ్యర్థి మహేశ్వరి (లావణ్య) గ్రామస్థులకు బాండ్ పేపర్ రాసిచ్చారు.