పాక్‌ పౌరులకు UAE వీసాలు నిలిపివేత!

పాక్‌ పౌరులకు UAE వీసాలు నిలిపివేత!

పాక్ పౌరులకు UAE వీసాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. UAEకి వచ్చిన చాలామంది పాకిస్తానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఈ చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని మానవ హక్కులపై సెనెట్‌ ఫంక్షనల్‌ కమిటీ సమావేశంలో పాక్‌ అంతర్గత వ్యవహారాల సెక్రటరీ వెల్లడించారు. బ్లూ, డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టుదారులకు మాత్రమే వీసాలు ఇస్తున్నట్లు సమాచారం.