VIDEO: సంప్రదాయ శోభతో సంక్రాంతి వేడుకలు

VIDEO: సంప్రదాయ శోభతో సంక్రాంతి వేడుకలు

WGL: పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మాడెల్ స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సై ప్రవీణ్, సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు సంప్రదాయ వేషధారణ, నృత్యాలు, రంగోళి పోటీలు, తాడు గుంజుడు ఆటలు, బోగి మంటలు, గాలిపటాల ఎగరవేతతో సందడి చేశారు.