నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: మొంథా తుఫాన్ కారణంగా పెద్దఎడ్లగాడి వద్ద కొల్లేరు, పుల్లవ డ్రైన్ నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం మణుగునూరు పెనుమాకలంక గ్రామాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. ఎవరు అధైర్య పడవద్దని మీకోసం ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని, రెస్క్యూ ఫోర్స్ టీంని ఏర్పాటు చేసామన్నారు.