న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి

SKLM: న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా అర్థం చేసుకోవాలంటే విద్యార్థులు కోర్టు ప్రక్రియలను దగ్గర నుంచి గమనించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శుక్రవారం న్యాయ సేవా సదన్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.