చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి: MLA గురజాల
☞ గంగవరంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
☞ పలమనేరులో Dy.CM పవన్ పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు
☞ అక్టోబర్ నెలలో తిరుమల హుండీ ఆదాయం రూ.119.35 కోట్లు
☞ లిక్కర్ స్కాం కేసులో ACB కోర్టులో హాజరైన MP మిథున్ రెడ్డి