గొల్లపూడి జీపీ కార్యదర్శి సస్పెండ్

KMM: గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన కార్యదర్శిని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైరా మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ కార్యదర్శి కొంటా సునితా రూ.6,66,000 పంచాయతీ నిధులు దుర్వినియోగంకు పాల్పడినట్లు ఆరోపణలు రాగా, అధికారుల విచారణ చేశారు. రికార్డును పరిశీలించిన అనంతరం కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు.