VIDEO: నగరిలో ఘనంగా రంజాన్ వేడుకలు
CTR: నగరి పట్టణంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్‌ను ఘనంగా నిర్వహించారు. అల్లాను ప్రార్థిస్తూ ప్రత్యేక నమాజులు చేపట్టారు. అనంతరం పరస్పరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులకు లడ్డులు పంపిణీ చేశారు.