టాటా స్కై బంపర్ ఆఫర్ పేరిట మోసం..!
MDCL:బోడుప్పల్ పరిధిలో ఓ వ్యక్తి ఫేక్ లింక్ క్లిక్ చేసి రూ.8,700 పోగొట్టుకున్నాడు. టాటా స్కై బంపర్ ఆఫర్ రూ.1000 రీఛార్జి చేస్తే సంవత్సరం మొత్తం ఫ్రీగా వస్తుందని లింక్ రావడంతో, తను క్లిక్ చేసినట్లుగా పేర్కొన్నారు. వెంటనే తన అకౌంటు నుంచి డబ్బులు విత్ డ్రా కావడంతో, అనుమాన పడి సైబర్ నేరగాళ్ల పని అయి ఉంటుందని గుర్తించాడు.